Tuesday, February 28, 2023

29/08/21 న నమస్తే తెలంగాణ ఆదివారం బతుకమ్మ సంచికలో 'ఆత్రేయ పాటల తోట' శీర్షికన డా.పైడిపాల గారి 'ఆత్రేయ సాహితి- ఆత్రేయ సినీగేయ సర్వస్వం( 2 సంపుటాలు) పై నేను రాసిన సమీక్ష..

05/12/19 న నేటినిజం దినపత్రికలో మా నాన్న తిరునగరి శ్రీనివాసస్వామి 'వెన్నెలవాన', నా కవితాసంపుటి 'అక్షరశిఖరం' లపై జయసూర్య రాసిన సమీక్ష..

31/07/19 న నవతెలంగాణ దినపత్రిక రంగారెడ్డి-వికారాబాద్ ఎడిషన్ లో అంకురం శీర్షికన నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై కుడిక్యాల వంశీధర్ రాసిన సమీక్ష..

31/07/19 న నవతెలంగాణ దినపత్రిక సంగారెడ్డి ఎడిషన్ లో అంకురం శీర్షికన నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై కుడిక్యాల వంశీధర్ రాసిన సమీక్ష

13/10/19 న ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై ముకుంద సుబ్రహ్మణ్యశర్మ రాసిన సమీక్ష..

06/09/19 న నవతెలంగాణ దినపత్రిక నల్గొండ ఎడిషన్ లో అంకురం శీర్షికన నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై కె.సంధ్యారెడ్డి రాసిన సమీక్ష..

12/08/19 న మనతెలంగాణ దినపత్రికలో నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై శాంతికృష్ణ రాసిన సమీక్ష..

04/11/19 న ప్రజాశక్తి దినపత్రికలో నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై మఠంస్వామి రేవంత్ రాసిన సమీక్ష..

28/08/19 న నవతెలంగాణ ఖమ్మం ఎడిషన్ లో అంకురం శీర్షికన నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై రవీంద్ర రావెళ్ళ రాసిన సమీక్ష

02/10/19 న నవతెలంగాణ దినపత్రిక జగిత్యాల ఎడిషన్ లో అంకురం శీర్షికన నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై జగన్ రాసిన సమీక్ష..

02/09/19 , 09/09/19 తేదీలలో రెండు భాగాలుగా సూర్య దినపత్రికలో నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై సుధామైత్రేయి రాసిన సమీక్ష..

20/11/19 , 27/11/19 తేదీలలో రెండు భాగాలుగా నవతెలంగాణ దినపత్రిక సిద్ధిపేట-సంగారెడ్డి ఎడిషన్ లో అంకురం శీర్షికన నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై మఠంస్వామి రేవంత్ రాసిన సమీక్ష..

26/08/19 న మనం దినపత్రికలో నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై సుధామైత్రేయి రాసిన సమీక్ష

04/11/19 న ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో నా 'అక్షరశిఖరం' కవితాసంపుటిపై మఠంస్వామి రేవంత్ రాసిన సమీక్ష

07/10/19 న ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో నా 'అక్షరశిఖరం' అనే కవితాసంపుటిపై ఇనుగుర్తి లక్ష్మణాచారి రాసిన సమీక్ష

2020 జూన్ నెలలో అస్త్రం మాసపత్రికలో గానకోకిల, పద్మభూషణ్ డా.ఎస్.జానకి గారిని నేను చేసిన తెలుగు ఇంటర్వ్యూ కు గీతాప్రియ గారి ఇంగ్లీష్ అనువాదం..

2020 జూన్ నెలలో అస్త్రం మాసపత్రికలో గానకోకిల, పద్మభూషణ్ డా.ఎస్.జానకి గారిని నేను చేసిన ఇంటర్వ్యూ

2022 లో 'పరిశోధన గ్రంథాలు-పరిచయ వ్యాసాల' సంకలనమైన 'సారాంశం'( 1 వ సంపుటి) లో ప్రచురితమైన వ్యాసం..

2018 జూలై- సెప్టెంబర్ తెలుగు అకాడమి వారి 'తెలుగు' త్రైమాసిక సంచికలో ప్రచురితమైన వ్యాసం..

2016 అక్టోబర్ 28 న ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన 'భద్రాచల రామదాసు సాహిత్యానుశీలన' అనే జాతీయ సదస్సులో 'రామదాసు కీర్తనల్లో రమణీయత' అనే అంశంపై పత్ర సమర్పణ చేశాను. అదే సదస్సు వ్యాసాల సంకలనంలో ప్రచురితమైన వ్యాసం