Wednesday, July 31, 2024

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో తెలుగుశాఖలో పరిశోధక సోదర మిత్రులతో..

ప్రముఖ యువ సినీదర్శకుడు, ఆత్మీయ సోదరుడు తల్లాడ సాయికృష్ణ గారితో..

14/11/2004 న కోరుట్లలోని గౌతమ్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా..(నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు)

2019లో బాసర ఐఐఐటిలో ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారితో...వారికి నా కవితాసంపుటి 'అక్షరశిఖరం' అందిస్తూ..

30/06/2017 న కోరుట్లలోని భారతీ సాహిత్య సమితి ఆధ్వర్యంలో జరిగిన మహాకవి సినారె సంస్మరణ సభలో..

2016 లో మెట్ పల్లి కళాసమితి ఆధ్వర్యంలో జరిగిన కవిసమ్మేళనంలో..

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డా.టి.గౌరీశంకర్ గారితో..

మహాకవి దాశరథి గారి గృహంలో వారి కుటుంబ సభ్యులతో..

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పూర్వ కార్యక్రమ నిర్వహణాధికారి సి.యస్.రాంబాబు గారితో..

16/03/2019 న ప్రసిద్ధ గాయని డా.ఎస్.జానకి గారి గృహంలో వారి కుమారుడు మురళీకృష్ణ గారితో..

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రముఖకవి, అవధాని, ఆచార్యులు డా. అయాచితం నటేశ్వరశర్మ గారితో..

ప్రముఖకవి, సినీగేయరచయిత, సినీదర్శకులు డా.వడ్డేపల్లి కృష్ణ గారితో..

28/01/2018 న రవీంద్రభారతిలో అంతర్జాతీయ కవి రోచిష్మాన్ గారితో..

27,28-02-2024 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో జరిగిన 'తెలంగాణ సాహిత్యం-సమాలోచన' అనే జాతీయ సదస్సులో 'దాశరథి సినిమా పాటలు- వస్తువు, కవితాత్మకత' అనే అంశంపై ప్రసంగిస్తూ..

2018 జనవరి లో యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరిగిన సభలో ఆచార్య మసనచెన్నప్ప గారితో సత్కారం అందుకుంటూ..

2018 డిసెంబర్ లో ఎన్.టి.ఆర్ స్టేడియంలో జరిగిన బుక్ ఫెయిర్ లో ప్రముఖకవి డా.యాకుబ్ గారితో..

2018 జనవరిలో ఆంధ్ర సారస్వత పరిషత్తులోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన కవిసమ్మేళనంలో..

18-02-2018 న వరంగల్ జరిగిన పల్లెసీను వజ్రోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా ప్రసంగిస్తూ..

Saturday, July 27, 2024

28/07/2024 న నవతెలంగాణ ఆదివారం సంచిక సోపతిలో 'సినారె సినిమారే' శీర్షికన నేను రాసిన వ్యాసం ప్రచురితం..(జూలై 29 సినారె జయంతి ప్రత్యేకం)

27/07/2024/ నవతెలంగాణ హైదరాబాద్ ఎడిషన్/ దాశరథి శతజయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటిలో జరిగిన కార్యక్రమం తాలూకు న్యూస్

26/07/2024 న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలోని తెలుగుశాఖలో మహాకవి దాశరథి శతజయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి వారు నిర్వహించిన సదస్సులో భాగంగా ప్రత్యేక అతిథిగా వెళ్ళి 'సినీగేయకవిగా దాశరథి' అనే అంశంపై ప్రసంగించాను..