Tuesday, March 7, 2023

17/01/23 న తెలంగాణ భాషాసాంస్క్రతిక మండలి ఆధ్వర్యంలో 'తెలంగాణ దారిదీపాలు' అనే పుస్తకం తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆవిష్కరించబడింది. తెలంగాణలోని 9 మంది మహనీయుల గురించి నేను రాసిన 9 పరిచయవ్యాసాలు ఇందులో ఉన్నాయి..

No comments:

Post a Comment